Home » Aftab Poonawala
మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ�
ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు. విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫ
తన లవర్ శ్రద్ధా వాకర్ ని హత్య చేసి ఆమె బాడీని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్.. శ్రద్ధా చేతికున్న రింగ్ ను... తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.
శ్రద్ధను హత్య చేయడంతోపాటు, ఆధారాలు తుడిచేయడంలో ఆఫ్తాద్కు మరొకరు సహకరించారా? ఈ విషయంపై పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. విచారణలో భాగంగా ఆఫ్తాద్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ ముందు నుంచి చెబుతున్నట్లుగా శ్రద్ధ శరీర భాగాలను మెహ్రౌలీ అడవిలో పడేయలేదు. తన ప్లాట్ కు 15 కిలోమీటర్ల దూరంలోని..