Home » After 150 years
నల్లమలలో అడవి దున్న (ఇండియన్ బైసన్) ప్రత్యక్ష్యమైంది.
దాదాపు 150ఏళ్ల తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.