Home » after 8 years
ఇటలీ దేశం మొత్తంలో అతి చిన్న గ్రామం. దాని పేరు మార్టిరోనీ. ఈ ఊరు పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. అదికూడా చాలా చాలా శుభవార్తతో. ఎందుకంటే ఆ ఊరి జనాభా 28 మంది మాత్రమే. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? ఉంటుంది మరి..అదే ఆగ్రామం ప్రత్యేకత. ఆ మార్టిరోనీలో ఎనిమిది �