Home » After Birth
సాధారణంగా అప్పుడే పుట్టిన పసికందు ఏడుస్తుంటే అందరికళ్లలో సంతోషం కనిపిస్తుంది. ఆ తల్లి పురిటినొప్పులను సైతం మరిచిపోయి హాయిగా నవ్వుకుంటుంది. అనూహ్యంగా పుట్టిన 28నిమిషాల వరకూ శ్వాస అందుకోకుండా ఉన్న పాపను చూసి ఉన్న అక్కడున్న వాళ్లంతా భయంతో హడ