again Chairman

    Rasamayi Balakishan: మళ్ళీ రసమయినే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్!

    July 13, 2021 / 11:59 PM IST

    తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్

10TV Telugu News