Home » against BJP leader
పశ్చిమ బెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ నేత ముకుల్ రాయ్‌తో పాటు మరో ముగ్గు