Home » against the actress
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ యువికా చౌదరి నిమ్న వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. మే 25న యువికా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.