Home » age increase
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..వివిధ రంగాలకు నిధ