Home » AGENT Movie
అఖిల్, సాక్షి వైద్య జంటగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్యపాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో తాజాగా ఆదివారం నాడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల�
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు.
సముద్రంలో ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. తాజాగా నేడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ రిలీజ్ కు రెడీ కావడంతో, ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఏజెంట్’ వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ రన్‌టైమ్‌ను 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
అఖిల్ ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ ప్రమోషన్స్ చేయగా అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఈ రిస్క్ చేస్తుండట�
ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఏజెంట్ సినిమాను నైజాంలో కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ రావట్లేదు, ఏజెంట్ సినిమాకు బయ్యర్లు దొరకట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకరని ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించాడు.