Agent Movie Promotions : ఏజెంట్ ప్రమోషన్స్ కోసం 172 అడుగుల మీద నుంచి దూకిన అఖిల్.. ఫొటోలు..
అఖిల్ ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ ప్రమోషన్స్ చేయగా అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఈ రిస్క్ చేస్తుండటంతో చూడటానికి అభిమానులు, జనాలు భారీగా వచ్చారు.

Agent movie Promotions 12

Agent movie Promotions 10

Agent movie Promotions 15

Agent movie Promotions 6

Agent movie Promotions 16

Agent movie Promotions

Agent movie Promotions 11

Agent movie Promotions 1

Agent movie Promotions 10 (1)

Agent movie Promotions 2

Agent movie Promotions 3

Agent movie Promotions 4

Agent movie Promotions 5

Agent movie Promotions 7

Agent movie Promotions 8

Agent movie Promotions 9

Agent movie Promotions 11 (1)

Agent movie Promotions 14

Agent movie Promotions 17

Agent movie Promotions 19

Agent movie Promotions 18

Agent movie Promotions 20

Agent movie Promotions 22

Agent movie Promotions 23