-
Home » vijayawada
vijayawada
హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు అలర్ట్... ఆ ప్రాంతంలో వాహనాలకు దారి మళ్లింపు.. ఈ మార్గాల్లో వెళ్లండి..
Hyderabad : నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు.
ఈ వేళల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం
దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.
వల్లభనేని వంశీ ఎక్కడ..? మళ్లీ అరెస్ట్ తప్పదా, వెంటాడుతున్న మరో కేసు ఏంటి..
పలు కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ..కొన్ని రోజులుగా కనిపించడం లేదని..ఫోన్లో కూడా ఎవరికీ టచ్‌లోకి రావడం లేదన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది.
Gold Prices: గుడ్‌న్యూస్.. ఇక గోల్డ్ షాప్‌కి పరుగులు తీయొచ్చు.. ధర తగ్గిపోయింది..
కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000గా ఉంది.
విజయవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత..!
Durgamma Temple : బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో..
ఏపీలో దారుణ ఘటన.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. మైనర్ బాలుడు దారుణం
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని వృద్ధుడిపై దాడిచేసి హత్య చేశాడు.
సంక్రాంతికి ఊరెళుతున్నారా? ప్రత్యేక రైళ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి.. అన్ని రైళ్ల వివరాలు ఇవే..
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లను నడుపుతారు.
మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.
గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. పసిడి దుకాణాలకు పరుగులు తీయాల్సిందే..
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,510గా ఉంది.
ఓర్నాయనో.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా? వెండి రేటు అయితే..
Gold Rate : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..