-
Home » Akhil
Akhil
హెబ్బా పటేల్ కొత్త సినిమా టీజర్ రిలీజ్.. మామూలుగా భయపెట్టలేదుగా..
హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఈషా. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్(Isha Glimpse)ను విడుదల చేశారు.
ప్లానింగ్ లేదా ఏంటి.. లెనిన్ సినిమాలో రీ షూట్స్ చేస్తున్నారట.. పాపం అఖిల్ ఈ సినిమా కూడానా..
అఖిల్ రీసెంట్ గా 'లెనిన్(Lenin)' సినిమాను స్టార్ట్ చేశాడు. రూరల్ బ్యాక్‌డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర తెరకెక్కిస్తున్నాడు.
నటుడిగానే కాదు.. పవన్, అఖిల్ సినిమాల్లో సింగర్ గా.. ఆ పాటలేంటో తెలుసా? డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా..
ఆయన నటుడిగానే అందరికి తెలుసు.
మొదటిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అక్కినేని అఖిల్.. మరిన్ని కొత్త ఫొటోలు..
అక్కినేని అఖిల్ ఇటీవల జూన్ 6న తన ప్రియురాలు జైనబ్ రవీజీ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన ఇన్నాళ్లకు తమ పెళ్లి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
పెళ్ళికి ముందే కాబోయే భార్యతో అఖిల్.. ఫొటోలు వైరల్..
తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ రవ్జీతో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చాడు.
అయ్యగారి నెక్స్ట్ సినిమా అనౌన్స్.. ఈసారి అక్కినేని అఖిల్ హిట్ పక్కా..
తాజాగా నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ నెక్స్ట్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.
నాగార్జున నాకు డాక్టర్.. అఖిల్ నన్ను పెదనాన్న అని పిలుస్తుంటే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున, అఖిల్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అన్నయ్య నిశ్చితార్థంలో అఖిల్ కొత్త లుక్ చూశారా? ఫుల్ గా జుట్టు, గడ్డం పెంచేసి..
తాజాగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరగ్గా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు.
అఖిల్‌తో నిహారిక షార్ట్ ఫిలిం చేసిందని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలుసా?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిలిం చేసిందని తెలిపింది.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. రామ్ చరణ్, అఖిల్.. అఖిల్ కొత్త లుక్ చూశారా?
రామ్ చరణ్, ఉపాసన, అఖిల్ నిన్న రాత్రి అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. అఖిల్ ఓ కొత్త లుక్ తో కనపడి ఆశ్చర్యపరిచాడు.