Home » AGENT Movie
నిర్మాత అనిల్ సుంకర అభిమానులకు క్షమాపణ చెబుతూ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో కొంతమంది అసలు స్క్రిప్ట్ ఫైనల్ చేయకుండా సినిమా ఎలా తీశావు అని విమర్శించినా చాలా మంది అనిల్ సుంకరని అభినందిస్తున్నారు.
అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు యావరేజ్ గా ఆడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇప్పుడు ఏజెంట్ కూడా పోవడంతో మరి అఖిల్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’పై వస్తున్న ట్రోలింగ్స్ పై అమల అక్కినేని స్పందించారు. సినిమాలో కొన్ని తప్పులు ఉన్నా, తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ తొలి రోజున కేవలం రూ.7 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, నెటిజన్లు తమ రివ్యూలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాకు ప్రస్తుతానికి అయితే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ రిలీజ్‌కు రెడీ కావడంతో, సినిమాలో నటించిన హీరోయిన్ సాక్షి వైద్య ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇప్పటివరకు అఖిల్ నుంచి వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. అసలు ఇప్పటివరకు అఖిల్ కు సరైన మార్కెట్ కూడా ఏర్పడలేదు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని తన పాత్రకు మమ్ముట్టి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడట.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్ నుండి వైల్డ్ సాలా అనే సాంగ్ ను రిలీజ్ చేయగా, ప్రేక్షకులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అఖిల్ తెలిపాడు.