Home » Agent Pre Release Event
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు.
అఖిల్, సాక్షి వైద్య జంటగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్యపాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో తాజాగా ఆదివారం నాడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల�
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు.
ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. తాజాగా నేడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.