Home » Agent Shooting
ఇప్పటికే ఏజెంట్ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. సినిమా నుంచి ఓ పాట, టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ తెరకెక్కుతుంది. ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ కొత్త డేట్ �
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో కలిసి ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ