AGM Padmanabhareddy

    నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో సోదాలు

    April 5, 2019 / 03:33 AM IST

    నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఇటీవలే నారాయణ విద్యా సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. ఏప్రిల్ 5 శుక్రవారం నెల్లూరులోని బాలాజీ నగర్ లో

10TV Telugu News