Home » Agni Prime missile
అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచే శత్రువులపై గురి..
అగ్నిఫ్రైమ్ క్షిపణి (Agni Prime Missile) లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ రీచ్ చేస్తుంది. రైల్, రోడ్ ఎక్కడినుంచైనా..అగ్ని ప్రైమ్ ను ప్రయోగించే వీలుంది....