Home » Agri Information
Agri Information : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది.
వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.