Home » Agriculture officers
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష పెట్టారు. హాజరు కావాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ప్రత్యేక కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. కానీ వారు ఈ �