Aha Blockbuster August

    ఆహా యాప్‌లో బ్లాక్‌బస్టర్ ఆగస్ట్!..

    August 13, 2020 / 07:10 PM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత డిజిటల్ మాధ్యమాలకు మరింత ఆదరణ పెరిగింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పలు ఓటీటీలు ప్రేక్షకులను అట�

10TV Telugu News