Home » aha
ఆహా ఓటీటీలో వచ్చిన ప్రియమణి భామాకలాపం సినిమాకి సీక్వెల్ గా భామాకలాపం 2 రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
కరీంనగర్ లో దందాలు, మాఫియా, బ్యాంక్ మోసాలు లాంటి కల్పిత అంశాలతో 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' సిరీస్ తెరకెక్కింది.
ఇన్నాళ్లు దర్శకుడిగా అలరించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు సడన్ గా రాజకీయ నాయకుడు అవుతాను అంటూ ప్రకటించారు.
త్వరలో రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది. తాజాగా బాలీవుడ్ మీట్స్ బాలయ్య అని ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది ఆహా.
ఇటీవల ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వబోతుందని, దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉందనున్నట్టు తెలుస్తుంది.
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలను, సిరీస్ లను అందిస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో నేడు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రిలీజైంది.
సింగర్‌గా, హోస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామచంద్ర (Sreerama Chandra). పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో ఆయన నటించారు.
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). ఆమె నటిస్తున్నసినిమా ‘మాయా పేటిక’(Maya Petika).
విజయ్ కి సీరియల్ కిస్సర్ అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమా తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ తో లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి విజయ్‌కు.
హీరో విశ్వక్సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే ఓ కొత్త షో ప్రారంభం కానుంది. తాజాగా ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని నిర్వహించారు.