Bhamakalapam 2 Teaser : ప్రియమణి భామాకలాపం 2 టీజర్ చూశారా?

ఆహా ఓటీటీలో వచ్చిన ప్రియమణి భామాకలాపం సినిమాకి సీక్వెల్ గా భామాకలాపం 2 రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.