-
Home » Bhamakalapam 2
Bhamakalapam 2
14 ఏళ్ళ తర్వాత కలిసిన ప్రియమణి, రవితేజ.. 'ఈగల్ 2'లో ప్రియమణి?
February 16, 2024 / 07:52 PM IST
ప్రియమణి ప్రెస్ మీట్, రవితేజ ఈగల్ ఇంటరాక్షన్ ఒకేచోట జరుగుతుండటంతో ప్రియమణి రవితేజ ప్రోగ్రాం మధ్యలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది.
భామాకలాపం 2 మూవీ ప్రమోషన్స్‌లో ప్రియమణి ఫొటోలు..
February 14, 2024 / 02:38 PM IST
హీరో ప్రియమణి త్వరలో భామాకలాపం 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.
షార్ట్ గౌనులో సీరత్ కపూర్ స్టన్నింగ్ లుక్స్..
February 14, 2024 / 02:10 PM IST
భామాకలాపం 2 సినిమా ప్రమోషన్స్ లో సీరత్ కపూర్ ఇలా బుల్లిగౌనులో అలరించింది.
ప్రియమణి భామాకలాపం 2 టీజర్ చూశారా?
January 31, 2024 / 06:31 AM IST
ఆహా ఓటీటీలో వచ్చిన ప్రియమణి భామాకలాపం సినిమాకి సీక్వెల్ గా భామాకలాపం 2 రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ప్రియమణి ‘భామా కలాపం 2’ గ్లింప్స్ రిలీజ్..
January 18, 2024 / 03:36 PM IST
ప్రియమణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా 2022లో రూపొందిన చిత్రం ‘భామా కలాపం’.. ఆహాలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.