Home » Ahaan Panday
ఈ సినిమా చూస్తున్న అభిమానులు థియేటర్లలోనే ఏడుస్తుండడం, మూవీలోని పాటలకు ఉత్సాహంతో ఊగిపోతుండడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో భావోద్వేగాలు పండిన తీరు అద్భుతం.
స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు మాత్రం కష్టపడకుండా సింపుల్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు..