Home » Ahamadabad
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....
ఒంటిపై కిలోన్నర బంగారంతో అందర్నీ ఆకర్షించిన కుంజల్ పటేల్, అలియాస్ కేపీ పటేల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.తన ఇంటిలోనే గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది.
అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఒక మహిళా ఎస్సైను అహ్మాదాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేసారని ఆరోపణల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా