AhamBrahmasmi

    మూడేళ్ల తర్వాత మేకప్.. మంచు మనోజ్ కొత్త సినిమా

    February 13, 2020 / 04:48 AM IST

    వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కారణంగా మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేలకు మళ్లీ సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. హీరో మంచు మనోజ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అహం బ్రహ్మస్మి అనే సినిమాలో నటి�

10TV Telugu News