Home » Ahan Shetty
సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు..
స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు మాత్రం కష్టపడకుండా సింపుల్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు..
తెలుగులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీ ‘RX 100’. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒ�