Tadap : హిందీ ‘ఆర్ఎక్స్ 100’ ట్రైలర్ అదిరిందిగా

సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు..

Tadap : హిందీ ‘ఆర్ఎక్స్ 100’ ట్రైలర్ అదిరిందిగా

Tadap

Updated On : October 29, 2021 / 6:47 PM IST

Tadap: బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా హిందీ రీమేక్‌తో అహాన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తారా సుతారియా హీరోయిన్.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..

మిలాన్ లుథ్రియా డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘తడప్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..

ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచింది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి. అహాన్ ఫస్ట్ సినిమాకే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపిస్తోంది. డిసెంబర్ 3న సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..