Home » Ahimsa Trailer
టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ ఎప్పుడో షూటింగ్ జరుపుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. కాగా, ఈ సినిమాతో దగ్గుబాటి �