-
Home » Ahlada
Ahlada
తక్కువ వడ్డీ అని ఆశ పడ్డారో, ష్యూరిటీ అవసరం లేదని టెంప్ట్ అయ్యారో తిప్పలు తప్పవు.. ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ అప్పులు
November 5, 2020 / 11:25 AM IST
online loan apps: మీరు విద్యార్థులా.. మీకు డబ్బులు అవసరం ఉన్నాయా..? మీకు కావాల్సిన డబ్బులు మేమిస్తామంటూ మీ మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా..? తక్కువ వడ్డి, ష్యూరిటీలు అసలు అవసరం లేదని చెబుతున్నారా..? ఆఫర్ ఏదో బాగుంది కదా అని ఆ డబ్బు తీసుకునేందుకు సిద్ధమ