-
Home » AI Impact Summit
AI Impact Summit
ఈ 8ఏళ్ల బాలుడి ముందు టెక్ దిగ్గజాలే సైలెంట్.. AI సమ్మిట్‌లో రణ్వీర్ సచ్‌దేవా ప్రతిభకు ప్రపంచం ఫిదా!
February 20, 2026 / 06:44 PM IST
India AI Impact Summit 2026 : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో 8 ఏళ్ల బాలుడి ప్రతిభ టెక్ పరిశ్రమ నేతల దృష్టిని ఆకర్షించింది. రణవీర్ సచ్‌దేవా ఎవరు? ఆ బాలుడు ప్రముఖులను ఎలా ఆకట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా ఫస్ట్ వరల్డ్ AI ఇంపాక్ట్ సమ్మిట్.. రిజిస్ట్రేషన్ ఎలా? ఫుల్ షెడ్యూల్.. మీ ఫోన్లలో లైవ్ చూడొచ్చు!
February 16, 2026 / 01:10 PM IST
AI Impact Summit 2026 : పీఎం మోదీ, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజాలు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరవుతున్నారు.