-
Home » AI Photos Viral
AI Photos Viral
ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్స్.. AI, డీప్‌ఫేక్ కంటెంట్‌పై లేబులింగ్ మస్ట్.. 3 గంటల్లోపు డిలీట్ చేయాలి!
February 12, 2026 / 03:44 PM IST
Social Media AI Rules : ఫిబ్రవరి 20 నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నోటిఫికేషన్ వచ్చిన 3 గంటల్లోపు ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌లతో సహా డేంజరస్ కంటెంట్‌ను డిలీట్ చేయాలి. గతంలో 36 గంటల సమయం ఉండేది.