Home » AI Single Wheel Scooter
Anand Mahindra : ఆపిల్ కొత్త వీఆర్ హెడ్సెట్ విజన్ ప్రోని ధరించిన వ్యక్తి స్కూటర్ లాంటి వెహికల్ నడుపుతున్నట్లుగా ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇదే మన భవిష్యత్తు అంటే.. పీడకలే అవుతుందన్నారు.