AICC Telangana in-charge

    Telangana Congress : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ? సోమవారం ప్రకటన!

    June 20, 2021 / 07:47 AM IST

    పదవి కోసం పోటీపడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కొందరికి మాత్రమే ఫోన్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికి �

10TV Telugu News