Aided College

    హాల్ టికెట్లకు కూడా : ఓయూ కాలేజీలకు జియో ట్యాగింగ్

    February 11, 2019 / 04:48 AM IST

    హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జామ్స్ అప్పుడు టైం సేవ్ అవుతుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిష్�

10TV Telugu News