Home » aided educational institutions
ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని కోరారు. ఆప్షన్ల పేరుతో మభ్యపెట్టవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.