-
Home » aiden markram marriage
aiden markram marriage
Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన సన్రైజర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!
July 23, 2023 / 04:06 PM IST
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్(Aiden Markram) ఎట్టకేలకు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నికోల్(Nicole)ను పెళ్లి చేసుకున్నాడు.