Home » Aiden Markram
రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ మార్కరమ్‌ను పెవిలియన్ బాట పట్టేలా చేసింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఐదో రోజు ఆదివారం మరో మూడు వికెట్లు పడగొట్టి చేధనలో భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. జడేజా లంచ్ విరామానికి 8వికెట్లు నష్టపో