Home » Aiden Markram
దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ విజయంతో ముగించింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది
రింకూ సింగ్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రింకూ సిక్స్ కొడితే అట్లుంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయత్రం ఇరుజట్ల మధ్య డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది.
India tour of South Africa : భారత్ వేదిగకా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ మ్యాచులో ఓడి పోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది.
దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు.