-
Home » AIIMS Mangalagiri Recruitment 2022 Apply Online for
AIIMS Mangalagiri Recruitment 2022 Apply Online for
AIIMS Mangalagiri Recruitment : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉద్యోగ ఖాళీల భర్తీ
December 13, 2022 / 07:43 PM IST
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటల 30 నిముషాలకు సంబంధిత డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.