-
Home » AIMC
AIMC
జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ.. పిటిషన్లను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు
December 19, 2023 / 11:02 AM IST
జ్ఞానవాపి మసీదులో సమగ్ర సర్వేను నిర్వహించాలని వారణాసి ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8, 2021 నాటి ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు డిసెంబరు వ్యతిరేకించాయి.