aimim office

    పాతబస్తీలోని ఎంఐఎం ఆఫీసుకు నిప్పు

    December 5, 2023 / 04:52 PM IST

    అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

10TV Telugu News