-
Home » Air Ambulance Crash
Air Ambulance Crash
జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
February 24, 2026 / 12:06 AM IST
ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన చత్రా జిల్లా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైలట్లను వివేక్ వికాస్ భగత్, సావ్రాజ్దీప్ సింగ్‌గా గుర్తించారు.