Home » air force academy
గత ఏప్రిల్ నెలలో సుఖాయ్ జెట్లో ప్రయనించాను. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో విహరించి పలు ప్రదేశాలను వీక్షించాను. ఆ సమయం నేను చాలా గొప్ప అనుభూతి పొందాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు.