-
Home » Air Force Common Admission Test
Air Force Common Admission Test
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ ఖాళీలు... కామన్ అడ్మిషన్ పరీక్ష కు దరఖాస్తులు
November 20, 2023 / 01:10 PM IST
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. AFCAT కోర్సు జనవరి 2025లో ప్రారంభమవుతుంది.