Air France

    కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత

    July 4, 2020 / 01:41 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయ�

10TV Telugu News