Home » Air India Flight Crash Photos
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింద�