Ahmedabad Plane Crash Photos: అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదం.. హృదయవిదారక దృశ్యాలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది మెడికల్ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

1/11Ahmedabad Plane Crash
2/11Place Crash in India
3/11Place Crash in India
4/11India Plane Crash
5/11Gujarat Flight Crash
6/11Flight Crash in India
7/11Air India Plane Crash
8/11Air India Flight Crash
9/11Air India Flight AI 171 Crash
10/11Ahmedabad Plane Crash Photos
11/11Ahmedabad Flight Crash