Home » AIR POWER
భారత వైమానిక దళం వద్ద ఉన్న అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం ఇది.
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టాత్మక విస్తరణకు ప్రణాళికలు వేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ముందు IAF ఒక ప్రతిపాదనను ఉంచింది. రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఐఎఎఫ్ ప్రయత్నిస్తోంది. వీటిలో 12 సుఖో�