Home » Airblue flight
పాకిస్తాన్కు చెందిన దంపతులు విమానంలో ఏకంగా ముద్దులు పెట్టేసుకున్నారు. విమానంలో తోటి ప్రయాణికుల ముందే ముద్దుల్లో మునిగిపోయారు.